Skip to main content

Posts

Showing posts from 2023

SBI Recruitment 2023 : SBI నుంచి బంపర్ నోటిఫికేషన్ విడుదల | 19.50 LPA జీతం వస్తుంది

SBI Recruitment 2023 : ప్రెండ్స్ మీరు గవర్నమెంట ఉద్యోగాల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారా అయితే మేము ఈరోజు మీకోసం ఒక మంచి గవర్నమెంట జాబ్ తీసుకురావడం జరిగింది ఎవరైతే అభ్యర్థులు ఈ బంపర్ రిక్రూట్మెంట్ కు అప్లై చేయాలి అనుకొనే వారు కచ్చితంగా ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదివి తెలుసుకోండి ఎందుకంటే మేము ఈ ఆర్టికల్ లో పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది   విద్యా అర్హత: ప్రెండ్స్ మీరు ఈ జాబ్ కు అప్లై చేసుకోవాలి అంటే మీరు మీ గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసి ఉండాలి అలా అయితేనే మీరు ఈ జాబ్ కు అప్లై చేయవచ్చు   మీరు ఏ డిగ్రీ అయిన కానీ పాస్ అయి ఉంటే చాలు మీరు ఈ SBI ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు వయస్సు అర్హత ప్రెండ్స్ మీకు ఇక్కడ మీకు వయస్సు అర్హత పెట్టడం జరిగింది కనీస వయస్సు మీకు 21 సంవత్సరాలు ఉండాలి అలాగే మీకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు ఉండాలి. జీతం ప్యాకేజీ ప్రెండ్స్ మీకు ఇక్కడ భారీ జీతం ఇవ్వడం జరుగుతుంది మీకు 19.50 LPA నుండి 30LPA ఇవ్వడం జరుగుతుంది. ఎంపిక విధానం. షార్ట్ లిస్ట్ ఇంటర్వ్యూ మెరిట్ లిస్టు ముఖ్యమైన తేదీలు. అప్లికేషన్ విడుదల తేది 20-1-2023. అప్లికేషన్ చివరి తేది 9-2-2023. ధరకాస్తు రుసుమ...