Skip to main content

SBI Recruitment 2023 : SBI నుంచి బంపర్ నోటిఫికేషన్ విడుదల | 19.50 LPA జీతం వస్తుంది

SBI Recruitment 2023 : ప్రెండ్స్ మీరు గవర్నమెంట ఉద్యోగాల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారా అయితే మేము ఈరోజు మీకోసం ఒక మంచి గవర్నమెంట జాబ్ తీసుకురావడం జరిగింది ఎవరైతే అభ్యర్థులు ఈ బంపర్ రిక్రూట్మెంట్ కు అప్లై చేయాలి అనుకొనే వారు కచ్చితంగా ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదివి తెలుసుకోండి ఎందుకంటే మేము ఈ ఆర్టికల్ లో పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది

 విద్యా అర్హత:
ప్రెండ్స్ మీరు ఈ జాబ్ కు అప్లై చేసుకోవాలి అంటే మీరు మీ గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసి ఉండాలి అలా అయితేనే మీరు ఈ జాబ్ కు అప్లై చేయవచ్చు

 మీరు ఏ డిగ్రీ అయిన కానీ పాస్ అయి ఉంటే చాలు మీరు ఈ SBI ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు

వయస్సు అర్హత

ప్రెండ్స్ మీకు ఇక్కడ మీకు వయస్సు అర్హత పెట్టడం జరిగింది
కనీస వయస్సు మీకు 21 సంవత్సరాలు ఉండాలి అలాగే మీకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు ఉండాలి.

జీతం ప్యాకేజీ

ప్రెండ్స్ మీకు ఇక్కడ భారీ జీతం ఇవ్వడం జరుగుతుంది
మీకు 19.50 LPA నుండి 30LPA ఇవ్వడం జరుగుతుంది.

ఎంపిక విధానం.

షార్ట్ లిస్ట్

ఇంటర్వ్యూ

మెరిట్ లిస్టు

ముఖ్యమైన తేదీలు.

అప్లికేషన్ విడుదల తేది 20-1-2023.
అప్లికేషన్ చివరి తేది 9-2-2023.

ధరకాస్తు రుసుము.


ప్రెండ్స్ మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి మీరు రుసుమును చెల్లించాల్సి ఉంటుంది

ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారు ₹750/- చెల్లించాల్సి ఉంటుంది

SC ST ఇతర వెనుక బడిన అభ్యర్థులు ఉన్నారో వారు ఎటువంటి రుసుము చెల్లించాల్సి అవసరం లేదు.

అప్లై చేయడం ఎలా
ప్రెండ్స్ మీరు ముందుగా మేము ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి
చేసిన తర్వాత అక్కడ అప్లై ఫార్మ్ ఓపెన్ చేయండ
చేస్కున్న తర్వాత మీరు మీ పూర్తి వివరాలు ఇవ్వండి
ఇచ్చిన తరువాత మీ వివరాలను చెక్ చేస్కోండి
చేస్కున్న తర్వాత మీరు అవసరమైతే ఫీజు చెల్లించాలి
చెల్లించిన తర్వాత ఆ అప్లికేషన్ ను సబ్మిట్ చేయండి .


Link:
 


https://sbi.co.in/web/careers

Comments

Popular posts from this blog

Vizag Steel Plant Recruitment 2022: Apply for 31 Mine Mate, Blaster and Others

 An Employment Notification for the recruitment of Mine Mate, Baster & Other Vacancy on Contract Basis has been given by the Vizag Steel Plant. Those Candidates can read the Notification & Apply Online who are interested in the vacancy details & completed all eligibility criteria. Vizag Steel Recruitment 2022 What is the Organization Name: Vizag Steel What are the Post Details: Mine Mate, Operator and Mechanic Total No. of Posts: 31 Salary: Rs. 37,000 – 39,000/- Per Month Where is the Job Location: Jaggaiahpet – Andhra Pradesh, Madharam – Telangana What is the Application Mode: Online What is the Eligibility Criteria: Educational Qualifications: Candidate should have completed 10th, ITI, Diploma from any of the recognized board or University as per Vizag Steel official notification. Post Name Qualification (@Mine Foreman Diploma in Mining Engineering) (Operator and Mechanic @10th, ITI/Diploma in engineering) (Mine Mate @10th)... (Blaster @10th)....... (Drill Technician ...

IB SA Jobs 10th అర్హతతో ఐబి చరిత్రలోనే అతి భారీ నోటిఫికేషన్

 IB Recruitment 2022 : కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో దేశవ్యాప్తంగా ఉన్న ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసులలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఇందులో భాగంగా సెక్యూరిటీ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్, మల్టీ-టాస్కింగ్(అటెండర్) స్టాఫ్ పోస్టులు పోస్టులను భర్తీ చేయనున్నారు. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. ముఖ్యమైన తేదీలు : దరఖాస్తు ప్రారంభ తేదీ – నవంబర్ 05, 2022 దరఖాస్తు చివరి తేదీ – నవంబర్ 25, 2022 IB Security Assistant and MTS Vacancy 2022 : సెక్యూరిటీ అసిస్టెంట్ / ఎగ్జిక్యూటివ్ – 1,521 పోస్టులు మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్‌) – 150 పోస్టులు IB MTS Recruitment 2022 Apply Process : అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధిక...